Kundalini Stotram lyrics in Telugu

కుండలిని స్తోత్రం తెలుగు వివరణ:
కుండలిని స్తోత్రం అనేది మన శరీరంలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసేందుకు పఠించే పవిత్రమైన స్తోత్రం. ఇది ఆద్యాత్మిక శక్తిని వెలికితీసే ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత శక్తివంతమైన మంత్రపాఠం. ఈ స్తోత్రాన్ని నియమితంగా పఠించడం వల్ల చైతన్యము, మనశ్శాంతి, ధ్యాన శక్తి మరియు కుణ్డలినీ శక్తి ఉదయం కలుగుతుంది
నమస్తే దేవదేవేశి యోగీశప్రాణవల్లభే |
సిద్ధిదే వరదే మాతః స్వయంభూలింగవేష్టితే || ౧ ||
ప్రసుప్త భుజగాకారే సర్వదా కారణప్రియే |
కామకళాన్వితే దేవి మమాభీష్టం కురుష్వ చ || ౨ ||
అసారే ఘోరసంసారే భవరోగాత్ కులేశ్వరీ |
సర్వదా రక్ష మాం దేవి జన్మసంసారసాగరాత్ || ౩ ||
ఇతి కుండలిని స్తోత్రం ధ్యాత్వా యః ప్రపఠేత్ సుధీః |
ముచ్యతే సర్వ పాపేభ్యో భవసంసారరూపకే || ౪ ||
ఇతి ప్రాణతోషిణీతంత్రే కుండలినీ స్తోత్రమ్ |
Kundalini Stotram lyrics, Kundalini Stotram in Telugu, కుండలిని స్తోత్రం లిరిక్స్, Kundalini Stotram Telugu PDF, Kundalini Stotram lyrics in Sanskrit, Kundalini awakening stotram, Kundalini mantra in Telugu, Kundalini Devi Stotram, Kundalini Slokam in Telugu, Kundalini Stotra lyrics, Kundalini meditation mantras, Kundalini energy slokas, Kundalini yoga stotram